ఇసుక నిల్వల వివరాలు ప్రకటించిన ప. గో జిల్లా కలెక్టర్

83చూసినవారు
ఇసుక నిల్వల వివరాలు ప్రకటించిన ప. గో జిల్లా కలెక్టర్
ఉమ్మడి ప. గో జిల్లాలోని ఇసుక నిల్వల వివరాలను కలెక్టర్ నాగరాణి శుక్రవారం వెల్లడించారు. పెరవలి మండలం ఉసులుమర్రు - 5, 603 మెట్రిక్ టన్నులు, పెండ్యాల - 1, 06, 758 మెట్రిక్ టన్నులు, నిడదవోలు మండలం పందలపర్రు - 38, 566 మెట్రిక్ టన్నులు, ఆయా స్టాక్ పాయింట్లు వద్ద నిలువ ఉందని అన్నారు. స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఒక్కింటికి రూ. 270/- అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్