కొవ్వాడ జలాశయం గేట్లు మూసివేత

59చూసినవారు
కొవ్వాడ జలాశయం గేట్లు మూసివేత
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కొవ్వాడ జలాశయం గేట్లు మూసివేసినట్లు ఏఈ రాహుల్ శనివారం ఒక ప్రకటనలో చెప్పారు. పోలవరం మండలం ఎల్లండిపేట సమీపంలోని జలాశయం వద్ద నీటిమట్టం శుక్రవారం 89. 67 మీటర్లు చేరింది. ఇన్స్లో తగ్గడం పరిహారిక ప్రాంతాలు వర్షాలు కురవ పోవడం తో గేట్లు మూసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్