పశ్చిమగోదావరిలో మొదలైన వర్షం బుధవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది రుతుపవనాలు రాకతో పశ్చిమగోదావరి , ఉమ్మడి తూర్పుగోదావరి , కాకినాడ, తుని, రాయలసీమ, కర్నూలు, అనంతపురం జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.