వైసీపీని గద్దె దించాలి: బొలిశెట్టి

573చూసినవారు
రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం పట్టణంలో 33, 34, 35 వార్డుల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తేదేపా ఇంచార్జ్ వలవల బాబ్జి, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్