ఉండి మెయిన్ కాల్వ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

76చూసినవారు
ఉండి మెయిన్ కాల్వ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఉండి మెయిన్ కాల్వ పనులను ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. నియోజకవర్గంలో దాతల సహకారంతో కాలువల ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ జుత్తిక నాగరాజు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్