ఆకివీడులో అవ్వ తాతల అవస్థలు

560చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీలో గురువారం పెన్షన్ల కోసం వృద్ధులు పడుతున్న అవస్థలు అంత ఇంతా కాదు. సచివాలయాల వద్దకు ఉదయాన్నే దూర ప్రాంతాల నుండి వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాలు వద్దకు వచ్చి వేచి చూస్తున్నారు. అలాగే ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదు అనే కారణంతో ఇబ్బంది పడుతున్నామని వృద్ధులు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్