రైల్వే ట్రాక్ వద్ద గోతిలో దిగబడిన ట్రక్ ఆటో

80చూసినవారు
అత్తిలి మండలం మంచిలి గ్రామం లోని రైల్వ ట్రాక్ వద్ద శనివారం లోడ్ తో వెళ్తున్న ట్రక్ ఆటో గోతిలో దిగబడిపోవడంతో, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. గోతిలో పడిన ఆటో ని ముందుకు నడపటడానికి ఆటో లోని వ్యక్తులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎన్నిసార్లు మోర పెట్టుకున్నా, గోతులు పూడ్చేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్