ఆచంట: తుది దశకు చేరుకున్న రహదారి నిర్మాణ పనులు

72చూసినవారు
పెనుమంట్ర మార్టేరు నుంచి పాలకొల్లు వెళ్లే రహదారి పునరనిర్మాణ పనులను ఇటీవల ప్రారంభించిన సంగతి విధితమే. దాదాపు 2 నెలలుగా రోడ్డు నిర్మాణం, విస్తరణ పనులను నిర్వహిస్తుండగా శుక్రవారం నాటికి పనులు చివర దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ రహదారి పై ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు అనుమతినివ్వగా త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ చేతులు మీదుగా రహదారి ప్రారంభించిన అనంతరం పూర్తిస్థాయిలో వాహనాలను అనుమతించనున్నారు.

సంబంధిత పోస్ట్