అత్తిలి: మంచిలిలో యూనివెర్సెల్ ఇమ్యూనిజేషన్ కార్యక్రమం

77చూసినవారు
అత్తిలి: మంచిలిలో యూనివెర్సెల్ ఇమ్యూనిజేషన్ కార్యక్రమం
అత్తిలి మండలం మంచిలి గ్రామంలో యూనివెర్సెల్ ఇమ్యూనిజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం ఏఎన్ ఎం అనంతలక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సిబ్బంది, అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు. 6 నెలల వయసు పిల్లల నుంచి 16 ఏళ్ల పిల్లలకు వయసుని బట్టి వివిధ రకాల వ్యాక్సిన్లు అందించామని సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్