అయోధ్య రామాలయానికి విరాళం

584చూసినవారు
అయోధ్య రామాలయానికి విరాళం
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం గ్రామ సర్పంచ్ దిరిశాల వరప్రసాద్ ఐదు వేల రూపాయల చెక్కును స్థానిక విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఎం నాగ సుబ్బారావు,నేదునూరి శ్రీనుబాబులకు అందచేసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్