నూతన సచివాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

55చూసినవారు
నూతన సచివాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఆచంట గ్రామంలోని బాలంవారిపాలెం ప్రాంతంలో మంగళవారం నూతన సచివాలయ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఆచంట ఎమ్మెల్యే రంగనాథరాజు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, శాసనమండలి సభ్యులు వంకా రవీంద్ర నాథ్ ముఖ్యఅతిథులుగా పాల్గొని సచివాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీలు, ఉపసర్పంచ్, స్థానిక వైసీపీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్