పెదమల్లం గ్రామములో విపక్ష పార్టీల అభ్యర్థిగా నిలబడి దిరిశాల వరప్రసాద్ చివరికి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొదట్లో తనకే పోటీగా నిలబడిన ఎడ్ల ప్రసాదు పోటీ విరమించూకోవటంతో వరప్రసాద్ ఏకగ్రివం అయింది. అయితే విపక్ష పార్టీల అభ్యర్థిగా నిలబడిన వరప్రసాదు చివరికి వైసీపీలో చేరడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు.