సత్యవోలులో రెవిన్యూ సదస్సు కార్యక్రమం

60చూసినవారు
సత్యవోలులో రెవిన్యూ సదస్సు కార్యక్రమం
పెదపాడు మండలం సత్యవోలులో మంగళవారం రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్