మంచిలిలో యూఐపీ కార్యక్రమం

83చూసినవారు
మంచిలిలో యూఐపీ కార్యక్రమం
అత్తిలి మండలం మంచిలి గ్రామ సచివాలయం వద్ద శనివారం యుఐపీ కార్యక్రమంలో భాగంగా చంటి బిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు అందించారు. ఏఎన్ఎం అనంతలక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయలు పాల్గొన్నారు. నెలలు వయసు పిల్లలు నుంచి యుక్త వయసు పిల్లలకు వయసు ని బట్టి వాక్సిన్లు వేశారు

సంబంధిత పోస్ట్