భీమవరం: కోడిపందాల్లో బుల్లెట్ బైక్

75చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం నవుడూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన కోళ్ల పందేల బరిలో నిర్వాహకులు బంపర్ ఆఫర్ ఇచ్చారు.   ఈ సందర్భంగా 9 పందేలలో 5 పందేలు విజయం సాధించిన వారికి బుల్లెట్ ను బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో భీమవరానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు 5 పందేలు గెలిచి బుల్లెట్‌ను దక్కించుకున్నాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్