భీమవరం: సెల్ ఫోన్ చోరీ కేసులో జైలు శిక్ష

64చూసినవారు
భీమవరం: సెల్ ఫోన్ చోరీ కేసులో జైలు శిక్ష
భీమవరం పట్టణంలో సెల్ ఫోన్ చోరీ చేసి పట్టుబడిన వ్యక్తికి 6 నెలల జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి మంగళవారం తీర్పు ఇచ్చారు. గతేడాది భీమవరంలో వీరమ్మ పార్కు సమీపాన నడిచి వెళ్తున్న రాజ్‌కుమార్‌ను తణుకు వాసి దినకరన్‌ అడ్డగించి చరవాణి అపహరించుకెళ్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. దీనిపై అప్పట్లో కేసు నమోదుకాగా విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో దినకరన్‌కు ఆరు నెలలు జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

సంబంధిత పోస్ట్