భీమవరం: మావుళ్ళమ్మ వారిని దర్శించుకున్న సతీమణి శారదా దేవి

77చూసినవారు
భీమవరం: మావుళ్ళమ్మ వారిని దర్శించుకున్న సతీమణి శారదా దేవి
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయంలో దివంగత నేత కేంద్ర మంత్రి  కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి అమ్మవారిని దర్శించుకుని చీరను శుక్రవారం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ స్వాగతం పలికి ఆలయ అర్చకులు చే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొగల్తూరు గ్రామంలో కృష్ణంరాజు, సూర్యనారాయణ రాజు, పేరిట సుగర్ ఆసుపత్రి ప్రారంభిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్