జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏడవ సచివాలయం సిబ్బంది ఆధ్వర్యంలో శనివారం ఉదయం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వైద్య ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుందని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం రూపొందించిన నూతన స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వాలంటీర్ సాయి కృష్ణ పాల్గొన్నారు.