డి.ఎన్.అర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2023 క్రికెట్ ఫైనల్స్

579చూసినవారు
డి.ఎన్.అర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2023 క్రికెట్ ఫైనల్స్
భీమవరం స్థానిక డి. ఎన్. అర్ కళాశాలలో ఆదివారం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2023 క్రికెట్ ఫైనల్స్ నిర్వహించారు. అకాల వర్షాలు కారణంగా ఇటీవల జరగాల్సిన క్రికెట్ ఫైనల్స్ మ్యాచ్ ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ టోర్నమెంట్ ఫైనల్స్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టీమ్ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ టీమ్స్ తలపడ్డాయి. కాగా ఈ మ్యాచ్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టీమ్ విజయం సాధించి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2023 ట్రోఫీని గెలిచింది. ఈ సందర్భంగా మ్యాచ్ అనంతరం రెండు టీమ్స్ ఒకరికొకరు అభినందించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్