నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుండి కన్సల్టెంట్ గ్రేడ్ 1, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, మానిటరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నెల 17న HYDలోని NFDB కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నెలకు వేతనం రూ.53 వేలు. 18 నుండి 45 ఏళ్ల వారు అర్హులు. SC, ST, OBC అభ్యర్థులకు ఎటువంటి వయో పరిమితిలో సడలింపు ఉండదు.