దసరా మహోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

64చూసినవారు
దసరా మహోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
భీమవరం ఇలవేల్పు అయిన శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు వేడుకలు వచ్చేనెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవ బ్రోచర్, పుస్తకాలను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. ముందుగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు చేసి బ్రోచర్, పోస్టర్ ను ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్