సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన

69చూసినవారు
సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన
సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం గునుపూడిలో గురువారం కూటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన " ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తే అందరూ ఆరోగ్యవంతమైన జీవితం సాగించవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్