చింతలపూడి: విద్యార్థులు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి

81చూసినవారు
చింతలపూడి సుబ్బరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మెగా పేరెంట్స్ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని, తమ వంతుగా సమాజ అభివృద్ధి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పావని, మండల అధికారులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్