వేగవరం గ్రామంలో మంచి ప్రభుత్వం కార్యక్రమం

74చూసినవారు
వేగవరం గ్రామంలో మంచి ప్రభుత్వం కార్యక్రమం
జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో శనివారం ఉదయం గ్రామ పంచాయతి ఆవరణలో సెక్రటరీ అప్పారావు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వాన్ని కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎండిఓ ప్రసాద్, తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసరి శేషు, కూటమి నాయకులు, సచివాలయం సిబ్బంది ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో మంచి జరిగిన కార్యక్రమలు గురించి వివరించి ప్రతీ ఇంటి కి వెళ్లి స్టిక్కర్ లు అంటించడం జరిగింది.

సంబంధిత పోస్ట్