జంగారెడ్డిగూడెంలో టీడీపీ నాయకుల సమావేశం

1560చూసినవారు
జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు వార్డులలో స్థానిక టీడీపీ నాయకులు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పట్టణ టీడీపీ నాయకులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్