కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు

52చూసినవారు
కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు
కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేలా పలువురు నేతలు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి(బిసి విభాగం) కొండపల్లి రవి అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో 90 ఏళ్లుగా నివాసం ఉంటున్న చిన్నపట్నం సత్యవతి కుటుంబాన్ని స్థానిక బీసీ నాయకులు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం వారిని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్