ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలోకి చేరికలు

85చూసినవారు
దెందులూరు మండలం సోమవరప్పాడు, గోపన్నపాలెం గ్రామాల నుండి బుధవారం సుమారు 30 కుటుంబాల వారు జనసేనను వీడి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా కలిసి పనిచేద్దాం రండి అంటూ, కండువాలు కప్పి వారిని సాదరంగా వైసీపీ కుటుంబంలోకి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆహ్వానించారు. రేపు గెలిచేది మీరే, నిలిచేది మీరే అంటూ ఎమ్మెల్యే ముందే ప్రకటించి పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్