కొక్కిరాయిలంకలో కొఠారు ఎన్నికల ప్రచారం

77చూసినవారు
కొక్కిరాయిలంకలో కొఠారు ఎన్నికల ప్రచారం
దెందులూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి ఏలూరు రూరల్ మండలంలోని కొక్కిరాయిలంక గ్రామంలో సోమవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి ఈ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను అలాగే వైయస్ఆర్సీపీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్