ఏలూరు జిల్లాలో మొదలైన లాటరీ విధానం

76చూసినవారు
ఏలూరు జిల్లాలో మొదలైన లాటరీ విధానం
పెదపాడు మండలం వట్లూరు మినీ బైపాస్ లోని చలసాని గార్డెన్స్ లో నూతన మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి అధికారులు సోమవారం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లాటరీ విధానం ద్వారా దుకాణాల కేటాయింపుకు సంబంధించి ప్రక్రియ జరుగుతుంది. జిల్లాలో మొత్తం 144 మద్యం దుకాణాలకు సంబంధించి 5499 టెండర్లు దాఖలు అయ్యాయి. అలాగే పకడ్బందీగా జిల్లా పోలీసుల సమక్షంలో ఈ విధానం జరుగుతున్నట్లు అధికారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్