పెదవేగి: రెండు విడతలుగా విద్యుత్ సరఫరా

66చూసినవారు
పెదవేగి: రెండు విడతలుగా విద్యుత్ సరఫరా
పెదవేగి 232 కేవీ ఫీడర్ ప్రస్తుతం ఉన్న కండక్టర్ మార్పు చేసే పనులు చేపట్టిన దృష్ట్యా ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు రోజూ రెండు విడతలుగా విద్యుత్ సరఫరా చేస్తామని ఏలూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ అంబేడ్కర్ తెలిపారు. 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం, పెదవేగి పరిధిలోని విద్యుత్ ఉపకేంద్రాలకు చెందిన వ్యవసాయ విద్యుత్ వినియోగదారులందరూ సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్