వైయస్ఆర్సీపీలో చేరిన టిడిపి శ్రేణులు

76చూసినవారు
వైయస్ఆర్సీపీలో చేరిన టిడిపి శ్రేణులు
దెందులూరు నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి వెంటే మేమంతా అంటూ, పెదవేగి గ్రామానికి చెందిన టిడిపి శ్రేణులు అబ్బయ్య చౌదరి సోదరీమణులు వెంకటలక్ష్మీ మరియు శ్రీవల్లి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సోమవారం చేరిన వారందరికీ వారు కండువాలు కప్పి వైయస్ఆర్సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్