ఎంత సాఫ్ట్ గా వున్నానో అంత హార్డ్ గా వుంటా

60చూసినవారు
ఏలూరు రూరల్ మండలం తిమ్మారావుగూడెంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 190 ఎకరాలు ఈ గ్రామానికి మా కుటుంబం తరఫున ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే చాలా డ్రామాలు జరుగుతున్నాయని ఏదో ప్రశాంతంగా ఉన్నాడని అనుకుంటున్నారని ఎంత సాఫ్ట్ గా వున్నానో అంత హార్డ్ గా ఉంటానన్నారు. అలాగే నన్ను ఎదుర్కోవాలంటే చింతమనేని మళ్ళీ పుట్టాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్