దెందులూరు నర్సింగ్ కాలేజీలో ప్రపంచ హార్ట్ డే కార్యక్రమం

56చూసినవారు
దెందులూరు బి. ఆర్ అండ్ డి స్కూల్ ఆఫ్ నర్సింగ్* విద్యార్థులు వరల్డ్ హార్ట్ డేని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం గురించి మూడవ సంవత్సరం చదువుతున్న నిషా, రెండో సంవత్సరం చదువుతున్న ప్రమీల రాణి విద్యార్థులకు హృదయం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థులకు వివరించారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 29న జరుపుకుంటారు.

సంబంధిత పోస్ట్