78వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో గురువారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆగష్టు, 15 వతేదీ ప్రతీ భారతీయుడికి మరచిపోలేని రోజన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి పుష్పమణి, తదితరులు పాల్గొన్నారు.