జిల్లా మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు

50చూసినవారు
జిల్లా మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు
జిల్లాలోని పరిస్థితులను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి శనివారం సమీక్షించారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా మండలాల్లోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యల కోసం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల కేంద్రంలోను ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు

సంబంధిత పోస్ట్