ఏలూరు జిల్లాలో వర్షపాతం వివరాలు

60చూసినవారు
ఏలూరు జిల్లాలో వర్షపాతం వివరాలు
ఏలూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను శుక్రవారం అధికారులు వెల్లడించారు. జిల్లాలో అత్యధిక వర్షపాతం మండవల్లి మండలంలో 11. 4, అత్యల్పంగా పోలవరం మండలంలో 0. 8 మి. మీ. గా నమోదైందన్నారు. భీమడోలు 8. 8, ముదినేపల్లి 8. 4, నూజివీడు 6. 8, వేలేరుపాడు 6. 2, కామవరపుకోట 5. 2, ఆగిరిపల్లి 3. 8, కుక్కునూరు 3. 4, జీలుగుమిల్లి 3. 2, బుట్టాయిగూడెం 1. 8, కైకలూరు 1. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

సంబంధిత పోస్ట్