ఓటు వేసిన ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి

71చూసినవారు
ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస విశ్వనాథ్ ఆదివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఏలూరులో ఏర్పాటుచేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశానన్నారు. అలాగే ఓటు వేసేందుకు వచ్చే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు అన్నిరకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్