ఏలూరు: కొల్లేరులో 40 లక్షల విలువైన చేపలు మృతి

61చూసినవారు
ఏలూరు జిల్లా కొల్లేరులో చేపల చెరువుల విషయంలో కొంతమంది మంత్రి పవన్ కళ్యాణ్ పై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం రూ.40 లక్షలు విలువైన చేపలు చనిపోయిన చెరువుని ఆమె పరిశీలించారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని అదేవిధంగా ఈ ఘటన జనసేన పార్టీపైన పడుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్