అందరికీ ధన్యవాదాలు: జనసేన ఇన్చార్జి

64చూసినవారు
ఏలూరు నియోజకవర్గం వ్యాప్తంగా జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం పట్ల ఆ పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 2 వరకు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్