ఏలూరు రైల్వే స్టేషన్ కు మహర్దశ

62చూసినవారు
సుదీర్ఘకాలంగా అభివృద్ధికి నోచని ఏలూరు రైల్వే స్టేషన్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృషితో నూతన శోభను సంతరించుకొనుంది. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలిసి రైల్వే స్టేషన్ అభివృద్దికి కృషి చేయాలని ఎంపీ ఇటీవల కోరడం జరిగింది. దీంతో అమృత్ భారత్ పథకం కింద రూ. 21 కోట్లను కేంద్రం మంజూరు చేయడంతో రైల్వే స్టేషన్లో శరవేగంగా ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్