ఏలూరు జిల్లా అధికారులతో మంత్రి నాదెండ్ల సమీక్ష

59చూసినవారు
ఏలూరు జిల్లా అధికారులతో మంత్రి నాదెండ్ల సమీక్ష
ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం ఏలూరు కలెక్టరేట్లో జిల్లా అధికారులు, కూటమి నాయకులతో కలెక్టరేట్ గోదావరి హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పాలనకు సంబంధించిన పలు విషయాలను మంత్రి దృష్టికి కూటమి నాయకులు తీసుకువెళ్లారు. అలాగే జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కీలక పాత్ర పోషించాలని మంత్రి నాదెండ్ల అధికారులకు మరియు నేతలకు సూచించారు.

సంబంధిత పోస్ట్