ఏలూరు జిల్లాలో ప్రజల భాగస్వామ్యంతో జరిగే అవగాహనా కార్యక్రమాలు, ర్యాలీలు, మారథాన్, వంటి కార్యక్రమాల నిర్వహణలో ఆ ప్రాంతంలోని ప్రజలకు, ట్రాఫిక్ సమస్యలు వంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని సూచించారు.