సైన్స్ డే సందర్భంగా దేవరపల్లి భాష్యం స్కూల్లో ఎడ్యు ఎక్స్పో అండ్ సైన్స్ ఎక్స్పో బుధవారం ఏర్పాటు చేశారు. ప్రతి విద్యార్థి తమకు అప్పగించిన ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి తమ ప్రతిభను కనపరచి, స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో స్టూడెంట్స్ ప్రాజెక్టును ప్రజెంట్ చేశారు. ఈ ప్రోగ్రాంలో ప్రైమరీ స్కూల్ పిల్లలు మరియు హై స్కూల్ పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో పిల్లల తల్లిదండ్రులు కూడా పార్టిసిపేట్ చేశారు.