తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామపంచాయతీ వద్ద శుక్రవారం గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఏఎస్ఓ జోడాల వెంకట్ పాల్గొని మాట్లాడారు. పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించాలంటే గ్రామంలో ప్రతి పనిని చేయించుకోవాలని సూచించారు. అలాగే గ్రామంలో సమస్యల పరిష్కారానికి అడగటం నేర్చుకోవాలన్నారు.