నరసాపురంలో విద్యార్థులకు ప్రోత్సాహకాలు పంపిణీ

50చూసినవారు
నరసాపురంలో విద్యార్థులకు ప్రోత్సాహకాలు పంపిణీ
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా 4వ రోజు సోమవారం నరసాపురం నియోజకవర్గ చిరంజీవి యువత ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరసాపురం మండలంలోని యర్రంశెట్టివారిపాలెం, తెలగంశెట్టి మెరక గ్రామాల్లో పాఠశాలలో విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా జనసేన రాష్ట్ర కార్య దర్శి చాగంటి మురళీ కృష్ణ హాజరై కేక్ కట్ చేసి పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్