వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసాదరాజు ఎన్నికల ప్రచారం

63చూసినవారు
రాష్ట్ర అభివృద్ధి వైకాపాతోనే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలోని ప్రతి ఇంటికి వెళ్లి వైకాపా ప్రభుత్వ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. రానున్న ఎన్నికలలో తనను ఆదరించి ఓట్లు వేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్