మొగల్తూరు సెంటర్లో చలివేంద్రం ప్రారంభం

54చూసినవారు
మొగల్తూరు సెంటర్లో చలివేంద్రం ప్రారంభం
వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఆర్యవైశ్య యువజన సంఘ సభ్యులు మజ్జిగ చేలవేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆర్యవైశ్య సంఘ మండల శాఖ అధ్యక్షుడు అనంతపల్లి హరినాథ్ బాబాలు అన్నారు. మండల కేంద్రం మొగల్తూరు లోని గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో బాలాజీ మొబైల్ ప్రోప్రైటర్ , ఆర్యవైశ్య యువజన సంఘ కార్యదర్శి సీమకుర్తి బాలాజీ ఆర్థిక సాయం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్