నరసాపురం: పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్

61చూసినవారు
నరసాపురం: పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్
పోక్సో కేసులో నిందితుడిని ఆదివారం అరెస్టు చేశామని నరసాపురం పట్టణ ఎస్సై సీహెచ్ జయలక్ష్మి తెలిపారు. పట్టణానికి చెందిన బాలిక(10)తో ఎలమంచిలి మండలం మేడపాడు గ్రామానికి చెందిన శివప్రసాద్(32) ఈ నెల 5న అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై ఆ బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన పోలీసులు ఆదివారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్