పాలకొల్లు నుంచి నరసాపురం వైపు వస్తున్న కారు. నరసాపురం నుంచి పాలకొల్లు వైపు వెళ్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టిన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీనిపై టౌన్ ఎస్ఐ జయలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.