మెగాస్టార్ చిరంజీవిని కలిసిన నరసాపురం ఎమ్మెల్యే నాయకర్

53చూసినవారు
మెగాస్టార్ చిరంజీవిని కలిసిన నరసాపురం ఎమ్మెల్యే నాయకర్
నరసాపురం ఎమ్మెల్యేగా నూతనంగా ఎన్నికైన బొమ్మిడి నాయకర్ మర్యాదపూర్వకంగా సినీ మెగాస్టార్ డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవినీ హైదరాబాదులోనే నివాసంలో సోమవారం కలిశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకత్వం కేడర్ పనితీరుపై చిరంజీవితో ఆయన చర్చించారు. పవన్ కళ్యాణ్ కృషివల్లే ఎన్నికల్లో ఎంతటి భారీ మెజార్టీలు సాధించగలిగామని చిరంజీవితో ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్